చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా యువ సంచలనం.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు
Lhuan-dre Pretorius Creates T20 History, Smashes 188 To Break Chris Gayle 13 Year Old World Record, Check More Details Inside: చివరికి 79 బంతుల్లో 15 ఫోర్లు, 13 సిక్సర్ల సాయంతో 188 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతని స్ట్రైక్‌రేట్ ఏకంగా 237.97గా నమోదైంది. ఈ ఇన్నింగ్స్‌లో ప్రిటోరియస్ మరో 12 పరుగులు చేసుంటే టీ20ల్లో డబుల్ సెంచరీ చేసిన తొలి బ్యాటర్ మరో చరిత్ర సృష్టించేవాడు.
Read Full Article at Sakshi
0 comments